
జెనీలియా అమ్మ అయింది..
ప్రముఖ నటి జెనీలియా డిసౌజ గత నెల 25న ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది.
ప్రముఖ నటి జెనీలియా డిసౌజ గత నెల 25న ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆదివారం ముంబైలో తమ ముద్దుల బాబుతో జెనీలియా. చిత్రంలో ఆమె భర్త, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్, ఇతర కుటుంబ సభ్యులు.