అంబులెన్స్‌లో ఫర్నిచర్‌ తరలింపు | Furniture Move In Ambulance | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌లో ఫర్నిచర్‌ తరలింపు

Jul 25 2018 1:57 PM | Updated on Jul 25 2018 1:57 PM

Furniture Move In Ambulance - Sakshi

 అంబులెన్స్‌లోకి ఫర్నిచర్‌ ఎక్కిస్తున్న సిబ్బంది  

మల్కన్‌గిరి : జిల్లాలోని ఎంవీ 79 గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్‌ స్టోర్‌కు కావలసిన ఫర్నిచర్‌ను అంబులెన్స్‌లో తరలిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో మంగళవారం వైరల్‌ అయ్యాయి. విషయం తెలుసుకున్న సీడియం అజిత్‌ కుమార్‌ మహంతి వెంటనే స్పందించి దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement