ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్: నలుగురు మృతి | Four killed in encounter in chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్: నలుగురు మృతి

May 17 2015 11:27 AM | Updated on Oct 9 2018 2:39 PM

బీజాపూర్ జిల్లాలోని పురంకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది.

ఛత్తీస్గఢ్: బీజాపూర్ జిల్లాలోని పురంకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది.  ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పురంకొండ అటవీ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా... మావోయిస్టులు ఎదురుపడ్డారు.దాంతో జవాన్లపైకి మావోయిస్టులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement