రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి | five killed in pune-bangalore highway road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి

Dec 6 2014 10:01 AM | Updated on Apr 4 2019 5:24 PM

పుణె-బెంగళూరు హైవేపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ముంబయి : పుణె-బెంగళూరు హైవేపై శనివారం ఉదయం  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు,ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో అయిదుగురు మృతి చెందారు.  పలువురు గాయపడినట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement