ఆయిల్‌ తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం | Fire Breaks Out At Oil Warehouse In Tamilnadu | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Feb 29 2020 5:52 PM | Updated on Feb 29 2020 6:08 PM

Fire Breaks Out At Oil Warehouse In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చెన్నై సమీపంలోని మాధవరంలో ఆయిల్‌ తయారీ కేంద్రంలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనలో పెద్ద ఎత్తున అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ అగ్నిప్రమాదం కావడంతో స్థానికలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement