షోపియాన్లో ఎన్కౌంటర్: తీవ్రవాదులు హతం | Encounter in Shopian in south Kashmir | Sakshi
Sakshi News home page

షోపియాన్లో ఎన్కౌంటర్: తీవ్రవాదులు హతం

Jan 15 2015 4:28 PM | Updated on Apr 4 2019 5:24 PM

షోపియాన్లో ఎన్కౌంటర్: తీవ్రవాదులు హతం - Sakshi

షోపియాన్లో ఎన్కౌంటర్: తీవ్రవాదులు హతం

దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రత దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో అయిదుగురు తీవ్రవాదులు హతమయ్యారు.

శ్రీనగర్:  దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రత దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో అయిదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. కెల్లార్ ప్రాంతంలోని కద్దార్ అటవీ ప్రాంతంలో భద్రత దళాలు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు... భద్రత దళాలపై కాల్పులు జరిపారు. దాంతో అప్రమత్తమైన భద్రత దళాలు వెంటనే తీవ్రవాదులపై కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరు గయపడలేదని భద్రత దళాలకు చెందిన ఉన్నాతాధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement