విధిలేకే పోడియం వద్ద ఆందోళన: చిరంజీవి | chiranjeevi demands hyderabad should be union territory | Sakshi
Sakshi News home page

విధిలేకే పోడియం వద్ద ఆందోళన: చిరంజీవి

Feb 12 2014 2:43 PM | Updated on Sep 2 2017 3:38 AM

విధిలేకే పోడియం వద్ద ఆందోళన: చిరంజీవి

విధిలేకే పోడియం వద్ద ఆందోళన: చిరంజీవి

విధిలేని పరిస్థితుల్లోనే తాము స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేసినట్లు కేంద్రమంత్రి చిరంజీవి తెలిపారు.

న్యూఢిల్లీ : విధిలేని పరిస్థితుల్లోనే తాము స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేసినట్లు కేంద్రమంత్రి చిరంజీవి తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకం కాదన్నారు.  సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని శిరసావహిస్తామని అయితే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయటంతో పాటు తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరిస్తే చాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement