ముందంజలో కేజ్రీవాల్‌, సిసోడియా | BJP Leader Vijay Goel Offered Prayers At Hanuman Temple In Connaught Place | Sakshi
Sakshi News home page

ముందంజలో కేజ్రీవాల్‌, సిసోడియా

Feb 11 2020 8:26 AM | Updated on Feb 11 2020 9:41 AM

BJP Leader Vijay Goel Offered Prayers At Hanuman Temple In Connaught Place - Sakshi

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా ఆప్‌ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. 51 స్ధానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉండగా, బీజేపీ 14 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఒక్క స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం, ఆప్‌ సీనియర్‌ నేత మనీష్‌ సిసోడియాలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement