‘ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకోవచ్చు’

Bengaluru Patient To Recover From Corona Virus Message To All - Sakshi

అనుభవాలు పంచుకున్న కరోనా ‘పేషెంట్‌’

బెంగళూరు: ‘‘కరోనా గురించి భయం వద్దు. జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటే దాని నుంచి విముక్తి పొందవచ్చు. అందుకు నేనే నిదర్శనం. కరోనా నుంచి కోలుకుంటున్న పేషెంట్‌ను నేను. శ్వాస తీసుకోగలుగుతున్నాను. భయాలను అధిగమించి ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి’’ అంటూ కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న బెంగళూరు వ్యక్తి ప్రజల్లో చైతన్యం నింపారు. రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన పీకే వెంకట్‌ రాఘవన్‌ గత నెలలో ఆఫీసు పని నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అనంతరం లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కి భారత్‌కు చేరుకున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో స్వస్థలానికి చేరుకున్న వెంటనే తనకు పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఎయిర్‌పోర్టు అధికారులను కోరారు. అయితే వైరస్‌ లక్షణాలేవీ కనిపించకపోవడంతో సిబ్బంది ఆయన అభ్యర్థనను తిరస్కరించారు. ఈ క్రమంలో తన బంధువుతో ఈ విషయం గురించి పంచుకున్నారు. దీంతో సదరు వ్యక్తి రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చెస్ట్‌ డిసీజెస్‌కు వెళ్లాల్సిందిగా సూచించాడు. పరీక్షలు నిర్వహించిన అనంతరం కరోనా పాజిటివ్‌గా తేలడంతో రెండు వారాలు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో తనకు కరోనా సోకిన విధానం.. చికిత్స పొందే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి వెంకట్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

‘‘ఎయిర్‌పోర్టులో పబ్లిక్‌ బాత్‌రూం వాడటం వల్ల లేదా అక్కడి ఉపరితలాలపై చేతులు ఆనించడం వల్ల వైరస్‌ అంటుకుని ఉంటుంది. కరోనా ఉన్న పేషెంట్ల పక్కన కూర్చోవడం మూలాన కూడా ఇలా జరిగిఉండవచ్చు. ఆస్పత్రిలో చేరే ముందు నాకు 102 డిగ్రీల జ్వరం వచ్చింది. అయితే డాక్టర్లు ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. ఇతర ఇన్‌ఫెక్షన్లు సోకకుండా యాంటీ బయోటిక్స్‌ ఇచ్చారు. జ్వరం తగ్గించే మందులు(స్టార్‌ఫ్లూ) ఇచ్చారు. నా ఆధ్యాత్మిక గురువు ప్రవచనాలు కూడా నాకు ఎంతగానో ఉపకరించాయి. డాక్టర్ల సేవలు ప్రశంసనీయం. సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవచ్చు. అదృష్టం ఏమిటంటే.. నా వల్ల నా కుటుంబ సభ్యులు, ఇతరులకు కరోనా సోకలేదు’’ అని యూట్యూబ్‌లో పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

24-05-2020
May 24, 2020, 00:08 IST
‘‘రామ్‌’ ప్రయాణం ఆగిపోలేదని, తాత్కాలిక బ్రేక్‌ మాత్రమే పడింది’’ అంటున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్‌. మోహన్‌లాల్, త్రిష జంటగా జీతూ...
23-05-2020
May 23, 2020, 22:11 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటెన్‌లో ప్రకటించింది....
23-05-2020
May 23, 2020, 20:59 IST
వాష్టింగ్టన్: కరోనా మహమ్మారి సంక్షోభం కాలంలో అమెరికా అతలాకుతలమవుతోంది. ఆర్థికవ్యవస్థ మరింత మందగమనంలోకి కూరుకుపోతోందని స్వయంగా ఫెడ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే  ఈ...
23-05-2020
May 23, 2020, 20:30 IST
సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారికి ఢిల్లీలోని మరో సీనియర్ వైద్యులు బలయ్యారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్...
23-05-2020
May 23, 2020, 17:02 IST
లండన్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో గుండెపోటు, ఊపిరితిత్తులు, మధుమేహం జబ్బులతో బాధపడుతున్న వారితోపాటు స్థూలకాయులు...
23-05-2020
May 23, 2020, 16:50 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) ఉద్యోగాల కోతకు...
23-05-2020
May 23, 2020, 16:35 IST
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని వైద్య శాఖ ఖాళీలను భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని, త్వరలో 9700కి పైగా డాక్టర్లు,...
23-05-2020
May 23, 2020, 15:00 IST
బొగోటా: మహమ్మారి కరోనా వైరస్‌ ఎన్నోన్నో హృదయవిదారక దృశ్యాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. అంటువ్యాధి సోకి మరణించిన వారిని కుప్పలుతెప్పలుగా...
23-05-2020
May 23, 2020, 14:43 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కృష్టి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్...
23-05-2020
May 23, 2020, 14:24 IST
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వైరస్‌ నియంత్రణపై సమీక్షలో...
23-05-2020
May 23, 2020, 14:23 IST
తమిళనాడులో నగరాల మధ్య విమాన సర్వీసులను ఈ నెలాఖరు వరకు అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
23-05-2020
May 23, 2020, 13:26 IST
సాక్షి, బెంగుళూరు: దేశవ్యాప్తంగా కరోన వైరస్‌ పంజా విసురుతోంది. కోవిడ్‌ బారినపడ్డ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యం కర్ణాటక...
23-05-2020
May 23, 2020, 12:40 IST
ముంబై :  దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న మహారాష్ట్రలో వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. విధి నిర్వ‌హణ‌లో భాగంగా...
23-05-2020
May 23, 2020, 11:00 IST
బ్రెసీలియా : క‌రోనా..క‌రోనా ఇప్ప‌డు ప్ర‌పంచ‌మంతా వినిపిస్తున్న మాట‌. రోజురోజుకి లెక్క‌లు మారుతున్నాయి. కోవిడ్ కేసుల్లో అగ్ర‌రాజ్యం అమెరికా 16,32,629 కేసుల‌తో...
23-05-2020
May 23, 2020, 10:45 IST
ఢిల్లీ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైలులో సొంతూళ్లకు వెళ్లాలని భావించిన వలసకూలీలకు ఢిల్లీలో...
23-05-2020
May 23, 2020, 10:42 IST
పశ్చిమగోదావరి, తణుకు/తణుకు అర్బన్‌: లాక్‌డౌన్‌ ప్రకటించి రెండు నెలల కాలంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు నిరంతర పర్యవేక్షణతో పోలీసులు పూర్తి...
23-05-2020
May 23, 2020, 10:13 IST
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం మరో ఆరుగురికి కరోనా  పాజిటివ్‌గా నిర్థారణ...
23-05-2020
May 23, 2020, 09:56 IST
బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్‌-19)‌ పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనా శుక్రవారం తొలిసారిగా తమ దేశంలో ఒక్క పాజిటివ్‌...
23-05-2020
May 23, 2020, 09:22 IST
ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. రోజుల గడుస్తున్న కొద్దీ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది తప్ప...
23-05-2020
May 23, 2020, 09:05 IST
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 48మంది మృతి చెందగా, వీరిలో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top