రాష్ట్రపతిని కలిసిన అరుణ్ జైట్లీ | Arun Jaitley meets President Pranab Mukherjee ahead of budget | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిని కలిసిన అరుణ్ జైట్లీ

Feb 29 2016 9:43 AM | Updated on Mar 9 2019 3:59 PM

రాష్ట్రపతిని కలిసిన అరుణ్ జైట్లీ - Sakshi

రాష్ట్రపతిని కలిసిన అరుణ్ జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఇవాళ లోక్ సభలో ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని ...ఆయన మర్యాదపూర్వకంగా కలిసి జైట్లీ పార్లమెంట్  చేరుకున్నారు. అనంతరం  పార్లమెంట్లో సమావేశమైన కేంద్ర కేబినెట్ ...బడ్జెట్పై లాంఛనప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది మూడోసారి.

 

Advertisement
 
Advertisement
Advertisement