పులిలా కనిపిస్తోంది.. | Are being burned to tiger skin | Sakshi
Sakshi News home page

పులిలా కనిపిస్తోంది..

Nov 3 2014 3:03 AM | Updated on Sep 2 2017 3:46 PM

పులిలా కనిపిస్తోంది..

పులిలా కనిపిస్తోంది..

చూస్తే.. పులిలా కనిపిస్తోంది.. వీరు దాన్ని పట్టుకుని ఏం చేస్తున్నారు అనేగా మీ డౌట్.

చూస్తే.. పులిలా కనిపిస్తోంది.. వీరు దాన్ని పట్టుకుని ఏం చేస్తున్నారు అనేగా మీ డౌట్. ఇది పులి చర్మం.. దీన్ని వీరు దహనం చేస్తున్నారు! ఆదివారం ఢిల్లీలోని జూలో వివిధ జంతువుల చర్మాలు, ఏనుగులు, ఖడ్గమృగాల దంతాలు.. ఇలా వన్యప్రాణి స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న అనేక వస్తువులను తగులబెట్టేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్   పాల్గొన్నారు. దక్షిణాసియాలో వన్యప్రాణుల స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా వీరీ చర్యకు పూనుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement