రైల్వేకు నష్టం చేస్తే ‘కనిపిస్తే కాల్చివేత’! | Anybody Destroys Public Property Shoot Them At Sight Says Suresh Angadi | Sakshi
Sakshi News home page

రైల్వేకు నష్టం చేస్తే ‘కనిపిస్తే కాల్చివేత’!

Dec 18 2019 1:56 AM | Updated on Dec 18 2019 10:48 AM

Anybody Destroys Public Property Shoot Them At Sight Says Suresh Angadi - Sakshi

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసేవారిపై ‘కనిపిస్తే కాల్చివేత’ ఆదేశాలు జారీ చేస్తామని రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్‌ అంగడి హెచ్చరించారు. ‘ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే, వారిపై.. హైదరాబాద్‌ విలీనం సమయంలో సర్దార్‌ వల్లభాయి పటేల్‌ చేపట్టిన స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతాం’ అన్నారు. కఠిన చర్యలు అంటే కనిపిస్తే కాల్చివేతనే అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement