87మంది భారత జాలర్లను విడిచిపెట్టిన పాక్ | 87 Indian fishermen repatriated by Pakistan | Sakshi
Sakshi News home page

87మంది భారత జాలర్లను విడిచిపెట్టిన పాక్

Mar 8 2016 7:35 PM | Updated on Sep 3 2017 7:16 PM

87మంది భారత జాలర్లను విడిచిపెట్టిన పాక్

87మంది భారత జాలర్లను విడిచిపెట్టిన పాక్

భారత జాలర్లకు పాకిస్థాన్ చెర నుంచి విముక్తి లభించింది.

అమృత్సర్: భారత జాలర్లకు పాకిస్థాన్ చెర నుంచి విముక్తి లభించింది. తమ ఆధీనంలోని ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న ఆరోపణలతో 87 మంది భారత జాలర్లు పాక్ ఇటీవల బంధీ చేసింది. తాజగా పాకిస్థాన్ తమ జైళ్లలో ఉన్న ఖైదుగా ఉన్న భారత జాలర్లను దయతలచి విడిచిపెట్టింది. పంజాబ్ లోని వాఘా సరిహద్దు ప్రాంతం నుంచి వారిని భారత్ కు తిప్పి పంపించింది. పాక్ చర్యపై బాధిత జాలర్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement