43 మంది మావోయిస్టుల లొంగుబాటు | 43 Maoists surrender in sukma district | Sakshi
Sakshi News home page

43 మంది మావోయిస్టుల లొంగుబాటు

Feb 5 2016 3:44 PM | Updated on Oct 9 2018 2:51 PM

ఆంధ్ర సరిహద్దు ప్రాంతం ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

ఆంధ్ర సరిహద్దు ప్రాంతం ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కొంత కాలంగా చత్తీస్ గఢ్ లో లొంగు బాటుల పరంపర కొనసాగుతోంది.
అడవుల్లో పోలీసుల కదలికలు ఎక్కువవడంతో.. ప్రాణ రక్షణకోసం జన జీవన స్రవంతి కలిసి పోవాలని నిర్ణయించుకున్న  గిరిజనులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగు బాట్లకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.


 

Advertisement
 
Advertisement
Advertisement