30 నాటు బాంబులు స్వాధీనం | 30 crude Bombs found in Bengal's Malda | Sakshi
Sakshi News home page

30 నాటు బాంబులు స్వాధీనం

Oct 17 2014 3:13 PM | Updated on Sep 2 2017 3:00 PM

పశ్చిమబెంగాల్లో శుక్రవారం 24పైగా నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు.

కోల్కతా: పశ్చిమబెంగాల్లో శుక్రవారం 30 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. మాల్దా జిల్లాలోని ఓ మామిడి తోటలో వీటిని గుర్తించారు. ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచి మామాడి తోటలో దాచినట్టు పోలీసులు తెలిపారు.బాంబు డిస్పోజల్ సిబ్బంది వీటిని నిర్వీర్యం చేసినట్టు చెప్పారు. తోట యజమాని మోషిన్ షేక్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement