ఘోర ప్రమాదం; తునాతునకలైన కారు | 2 Army officers dead, 2 critically injured in a car accident in Tezpur | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం; తునాతునకలైన కారు

Dec 26 2016 7:13 PM | Updated on Aug 14 2018 3:22 PM

ఘోర ప్రమాదం; తునాతునకలైన కారు - Sakshi

ఘోర ప్రమాదం; తునాతునకలైన కారు

అస్సాంలోని తేజ్‌పూర్‌ సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సైనిక అధికారులు దుర్మరణం పాలయ్యారు.

తేజ్‌ పూర్‌: అస్సాంలోని తేజ్‌పూర్‌ సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సైనిక అధికారులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం ధాటికి కారు తునాతునకలైంది. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement