65 కోట్లు విలువైన కొకైన్ స్వాధీనం | 1.3kg cocaine worth Rs 65 cr seized at airport, 1 held | Sakshi
Sakshi News home page

65 కోట్లు విలువైన కొకైన్ స్వాధీనం

Apr 15 2015 11:49 AM | Updated on Sep 3 2017 12:20 AM

దేశరాజధాని ఢిల్లీలో భారీగా కొకైన్ పట్టుబడింది.

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో రూ.65 కోట్లు విలువైన కొకైన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

1.3 కిలోల కొకైన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement