రోహిత్‌ శర్మ పాత్రలో ప్రభాస్! కోహ్లీగా రణ్‌వీర్‌? | which actor would play which cricketer | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ పాత్రలో ప్రభాస్! కోహ్లీగా రణ్‌వీర్‌?

Sep 23 2017 9:06 PM | Updated on Apr 3 2019 6:23 PM

which actor would play which cricketer - Sakshi

ముంబై : విధ్వంసక ఆటగాడు రోహిత్‌ శర్మ నిజజీవితగాథలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరో. అదే టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ సూపర్‌గా ఫిట్‌ అయిపోతాడు. అతిత్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న మహిళా క్రికెటర్‌ జులన్‌ గోస్వామి బయోపిక్‌లో బిపాసా బసు లీడ్‌రోల్‌ ప్లేచేస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ప్రస్తుతానికైతే ఊహలే.  ఏ క్రికెటర్‌ పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుందోననే ఊహాగానాలు గతంలోనూ ఎన్నో వచ్చాయి. తాజాగా ఆంగ్ల వెబ్‌సైట్‌ రిపబ్లిక్‌ వారు కొన్ని సరదా ఫొటోలు ప్రచురించారు.

విమెన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో దీపిక, శిఖర్‌ ధవన్‌గా అజయ్‌ దేవ్‌గన్‌, యువరాజ్‌గా హెరీ తంగ్రీ,  లేడీ క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పాత్రలో ఆలియా భట్‌, సౌత్‌ ఇండియా ప్రైడ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పాత్రలో స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాగా షాహిద్‌ కపూర్‌లు నటిస్తారో లేదో కానీ ఊహించడానికి సరదాగా లేదూ...
ఫొటో స్లైడ్‌ చూడండి..

1
1/8

2
2/8

3
3/8

4
4/8

5
5/8

6
6/8

7
7/8

8
8/8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement