చెక్‌ మేట్‌ | VijayDeverakonda a ND AnandDeverakonda Playing Chess at Home | Sakshi
Sakshi News home page

చెక్‌ మేట్‌

Mar 22 2020 5:29 AM | Updated on Mar 22 2020 5:29 AM

VijayDeverakonda a ND AnandDeverakonda Playing Chess at Home - Sakshi

విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ

పని లేని మెదడు పిచ్చి పిచ్చి ఆలోచనలకు కొలువు అంటారు. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా మెదడుకి మేత పెట్టారు దేవరకొండ బ్రదర్స్‌. చెస్‌ బోర్డ్‌ తీసి ఒకరికొకరు చెక్‌ పెట్టుకున్నారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్స్‌ లేకపోవడంతో స్టార్స్‌ అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. తమ హాబీలతో కాలక్షేపం చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ ఆయన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో సరదాగా చెస్‌ ఆడుతున్న ఫొటోను షేర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement