దేవరకొండ ట్రస్టు వితరణ | Vijay Devarakonda Trust Distribute Dictionaries in Medchal | Sakshi
Sakshi News home page

దేవరకొండ ట్రస్టు వితరణ

Jan 27 2020 10:18 AM | Updated on Jan 27 2020 1:36 PM

Vijay Devarakonda Trust Distribute Dictionaries in Medchal  - Sakshi

సాక్షి,మేడ్చల్‌ జిల్లా: సినీనటుడు విజయ్‌ దేవరకొండ నిర్వహిస్తున్న దేవరకొండ ట్రస్ట్‌ ద్వారా ఏడు వేల  డిక్షనరీలను  కలెక్టర్‌ ఎంవీ రెడ్డికి ఆదివారం దేవరకొండ ఆనంద్‌ తన తల్లితో కలిసి అందజేశారు. వీటిని మేడ్చల్, శామీర్‌పేట్, కీసర మండలాలకు చెందిన  విద్యార్థులకు పంపిణీ చేస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement