‘తొలిప్రేమ’ను ఎప్పటికీ మరిచిపోలేం..! | Varun Tej Tholi prema First look Teaser | Sakshi
Sakshi News home page

Dec 20 2017 10:01 AM | Updated on Dec 20 2017 12:28 PM

ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ తొలిప్రేమ. బాబాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. వరుణ్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణపనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.

వరుణ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న ఈసినిమా టీజర్ ను బుధవారం రిలీజ్ చేశారు. తమన్నా స‍్వరాలందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీయస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 9న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

‘తొలిప్రేమ’ను ఎప్పటికీ మరిచిపోలేం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement