త్రీ ఇన్‌ వన్‌! | Triple bonanza for NTR's fans as Jai Lava Kusa will have three teasers | Sakshi
Sakshi News home page

త్రీ ఇన్‌ వన్‌!

Sep 2 2017 12:51 AM | Updated on Sep 17 2017 6:15 PM

త్రీ ఇన్‌ వన్‌!

త్రీ ఇన్‌ వన్‌!

మూడు... ‘జై లవకుశ’లో ఎన్టీఆర్‌ పోషిస్తున్న పాత్రలు.

మూడు... ‘జై లవకుశ’లో ఎన్టీఆర్‌ పోషిస్తున్న పాత్రలు. నటుడొక్కడే. కానీ, పాత్రలు వేర్వేరు, పాత్ర స్వభావాలు, హావభావాలు వేర్వేరు. ఇప్పటివరకూ ముగ్గుర్నీ విడివిడిగా పరిచయం చేశారు. ఇప్పుడు ఒక్క స్టిల్‌లో ముగ్గుర్నీ చూపించారు. స్టిల్‌ అదిరింది కదూ.

Advertisement
 
Advertisement
Advertisement