కోకలు కట్టి.. కేక పెట్టించారు.. | tamanna, saif ali khan , Sarees was strapped on a tv show | Sakshi
Sakshi News home page

కోకలు కట్టి.. కేక పెట్టించారు..

Jun 5 2014 12:17 AM | Updated on Apr 3 2019 6:23 PM

కోకలు కట్టి.. కేక పెట్టించారు.. - Sakshi

కోకలు కట్టి.. కేక పెట్టించారు..

టాలీవుడ్ భామ తమన్నా చీరలో మెరిసిపోతుంటే.. తామేమీ తక్కువ తినలేదన్నట్లు తమన్నాకు పోటీగా చీర కట్టి చూపించా రు

టాలీవుడ్ భామ తమన్నా చీరలో మెరిసిపోతుంటే.. తామేమీ తక్కువ తినలేదన్నట్లు తమన్నాకు పోటీగా చీర కట్టి చూపించా రు బాలీవుడ్ హీరోలు సైఫ్ అలీఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్‌లు. బుధవారం ముంబైలో ఓ టీవీ షో షూటింగ్‌లో భాగంగా వీరిలా అల్లరి చేసి.. అందరినీ అలరించారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement