‘ఎస్‌ 3’ యుముడు-3 టీజర్ విడుదల | Suriya's S3 (Singam 3) Yamudu teaser released | Sakshi
Sakshi News home page

‘ఎస్‌ 3’ యుముడు-3 టీజర్ విడుదల

Nov 7 2016 8:58 PM | Updated on Sep 4 2017 7:28 PM

‘ఎస్‌ 3’ యుముడు-3 టీజర్ విడుదల

‘ఎస్‌ 3’ యుముడు-3 టీజర్ విడుదల

‘ఎస్‌ 3’ యుముడు-3 మూవీ తెలుగు టీజర్‌ సోమవారం విడుదలైంది.

హైదరాబాద్‌: స్టూడియో గ్రీన్‌, పెన్‌ మూవీస్‌ పతాకంపై సూర్య హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఎస్‌ 3’ యుముడు-3 మూవీ తెలుగు టీజర్‌ సోమవారం విడుదలైంది. ‘సింగం 2’కి సీక్వెల్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను సూర్య తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు.

ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా, హారిస్‌ జయరాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. సూర్య సరసన అనుష్క, శ్రుతిహాసన్‌ హీరోయిన్లగా నటిస్తున్నారు. ‘ఎస్‌ 3’ యుముడు-3లో రోబో శంకర్‌, క్రిష్‌, అనూప్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండడంతో మూవీపై హైప్స్ మరింతగా పెరిగాయి. డిసెంబరు 16న ఈ చిత్రం విడుదల కానుంది. సూర్య మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా పవర్‌ ఫుల్ రోల్ పోషించాడు. ఈ టీజర్‌లో సూర్య యాక్షన్ అద్భుతంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement