సునీల్ సరసన... | Sunil opposite ... | Sakshi
Sakshi News home page

సునీల్ సరసన...

Jul 4 2015 12:01 AM | Updated on Sep 3 2017 4:49 AM

సునీల్ సరసన...

సునీల్ సరసన...

‘రాక్ ఆన్’, ‘లైఫ్ పార్టనర్’, ‘బోల్ బచ్చన్’, ఏక్ విలన్’.. ఇలా హిందీలో అరడజను చిత్రాలకు పైగా నటించారు ప్రాచీ దేశాయ్.

 ‘రాక్ ఆన్’, ‘లైఫ్ పార్టనర్’, ‘బోల్ బచ్చన్’, ఏక్ విలన్’.. ఇలా హిందీలో అరడజను చిత్రాలకు పైగా నటించారు ప్రాచీ దేశాయ్. ప్రస్తుతం హిందీలో ఆమె రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి కాకుండా తెలుగులో సునీల్ సరసన కథానాయికగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్‌పీఎ క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ నెలలోనే చిత్రీకరణ ఆరంభం కానుంది. ఇందులో సునీల్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని దర్శక, నిర్మాతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement