యథార్థ కథ ఆధారంగా... | Sri Vigneshwar Productions new movie first schedule completed | Sakshi
Sakshi News home page

యథార్థ కథ ఆధారంగా...

Jan 21 2015 12:42 AM | Updated on Sep 2 2017 7:59 PM

యథార్థ కథ ఆధారంగా...

యథార్థ కథ ఆధారంగా...

నూతన నటీనటులు కిరణ్, షా జంటగా శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మరపట్ల శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

నూతన నటీనటులు కిరణ్, షా జంటగా శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మరపట్ల శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం తొలి షెడ్యూల్  పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సందీప్ దర్శకుడు.  నిర్మాత మాట్లాడుతూ ‘‘ 1970ల్లో జరిగిన యదార్థ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నాం’’అని చెప్పారు.  ఈ సినిమాలో కోడిపుంజు  చౌదరి నటన హైలైట్ గా నిలుస్తుందని దర్శకుడు  తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement