కృష్ణచైతన్య దర్శకత్వంలో నారా రోహిత్
నారా రోహిత్ హీరోగా మూవీ మిల్స్ అండ్ సినిమా 5 సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గీత రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణచైతన్య ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Sep 2 2013 1:28 AM | Updated on Aug 29 2018 3:53 PM