ఇక తెర వెనుక...యాక్షన్! | Simran turns into a director? | Sakshi
Sakshi News home page

ఇక తెర వెనుక...యాక్షన్!

Jan 8 2015 11:17 PM | Updated on Sep 2 2017 7:24 PM

ఇక తెర వెనుక...యాక్షన్!

ఇక తెర వెనుక...యాక్షన్!

కథానాయికగా పలు చిత్రాల్లో నటించిన సిమ్రాన్ ఇప్పుడు దర్శకురాలిగా మారుతున్నారు.

కథానాయికగా పలు చిత్రాల్లో నటించిన సిమ్రాన్ ఇప్పుడు దర్శకురాలిగా మారుతున్నారు. ప్రస్తుతం దర్శకత్వం గురించి మెలకువలు తెలుసుకుంటున్నారు. మహిళా దర్శకులు కూడా ఇలాంటి పవర్‌ఫుల్ చిత్రాలు తీయగలరా అనే స్థాయిలో ఆమె తీసే సినిమా ఉంటుందట.
 

Advertisement
 
Advertisement
Advertisement