సాహసాల్లో శ్రద్ధాదాస్! | Shraddha Das in One day Adventure tour | Sakshi
Sakshi News home page

సాహసాల్లో శ్రద్ధాదాస్!

Jul 24 2014 11:14 PM | Updated on Sep 2 2017 10:49 AM

సాహసాల్లో శ్రద్ధాదాస్!

సాహసాల్లో శ్రద్ధాదాస్!

సాహసాలు చేయాలని అందరికీ ఉంటుంది. కానీ, భయం వెనక్కి లాగేస్తుంది. కొంతమంది మాత్రం ఆ భయాన్ని పక్కకి నెట్టేసి, సాహసాలు చేసేస్తారు.

 సాహసాలు చేయాలని అందరికీ ఉంటుంది. కానీ, భయం వెనక్కి లాగేస్తుంది. కొంతమంది మాత్రం ఆ భయాన్ని పక్కకి నెట్టేసి, సాహసాలు చేసేస్తారు. ఇటీవల శ్రద్ధాదాస్ అలానే చేసి ‘సాహస నారి’ అనిపించుకున్నారు. ముంబయ్‌లోని లోనావాలాలోగల డెల్లా అడ్వంచర్ రిసార్ట్ అండ్ విల్లాస్‌కి సరదాగా వెళ్లారామె. అక్కడ గుర్రపు స్వారీ చేశారు. రాపెల్లింగ్, ఫ్లయింగ్ ఫాక్స్, రాకెట్ ఎజెక్టర్, పిస్టల్ బ్లో.. ఇలా అక్కడ సాహసభరిత విన్యాసాలను ధైర్యంగా చేసేశారు. మొత్తం మీద భలే టైమ్‌పాస్ అయ్యిందని శ్రద్ధా పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement