ఇదిగో పద్మావతి! | Shah Rukh Khan visits Deepika Padukone on SLB's set | Sakshi
Sakshi News home page

ఇదిగో పద్మావతి!

Nov 18 2016 11:01 PM | Updated on Sep 4 2017 8:27 PM

ఇదిగో పద్మావతి!

ఇదిగో పద్మావతి!

సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావతి’లో దీపికా పదుకొనే లుక్ ఎలా ఉంటుందంటే.. పక్కనున్న స్కెచ్‌లో మీరు చూస్తున్నట్టు ఉంటుంది.

సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావతి’లో దీపికా పదుకొనే లుక్ ఎలా ఉంటుందంటే.. పక్కనున్న స్కెచ్‌లో మీరు చూస్తున్నట్టు ఉంటుంది. ఇందులో ముక్కుపుడక, నగలు చూస్తుంటే ‘బాజీరావ్ మస్తానీ’లో దీపిక లుక్ గుర్తొస్తుందా! అందులోనూ రాణి పాత్రే కదా. ఈ రెండు సినిమాలకూ దర్శకుడు ఒక్కరే. మస్తానీ ముస్లిమ్ అయితే.. పద్మావతి హిందూ. లుక్, క్యారెక్టర్ పరంగా చాలా మార్పు ఉంటుందట. ఈ సినిమాలో పద్మావతి భర్త రాజా రావల్‌సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, విలన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement