సెలైంట్ సెన్సేషన్ | Selaint Sensation | Sakshi
Sakshi News home page

సెలైంట్ సెన్సేషన్

Apr 10 2015 12:02 AM | Updated on Aug 11 2018 8:48 PM

సెలైంట్ సెన్సేషన్ - Sakshi

సెలైంట్ సెన్సేషన్

రామ్‌గోపాల్‌వర్మ ఏం చేసినా సెన్సేషన్. ఈసారి మాత్రం ఆయన సెలైంట్‌గా సెన్సేషన్ సృష్టించబోతున్నారు.

రామ్‌గోపాల్‌వర్మ ఏం చేసినా సెన్సేషన్. ఈసారి మాత్రం ఆయన సెలైంట్‌గా సెన్సేషన్ సృష్టించబోతున్నారు. ‘సెలైంట్’ పేరుతో ఆయన ఓ మూవీ సినిమా చేయబోతున్నారు. క్రైమ్, కామెడీ జానర్‌లో సాగే చిత్రం ఇదనీ, భాష లేని సినిమా కాబట్టి, అన్ని భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నాననీ వర్మ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement