‘రేసుగుర్రం’లో సలోని ఓ ముఖ్య పాత్ర
అల్లు అర్జున్ హీరోగా సురేందర్‌రెడ్ది దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రేసుగుర్రం’లో సలోని ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారు. కొన్ని వెబ్‌సైట్స్‌లో బన్నీ సరసన రెండో నాయిక అని ప్రచారం జరుగుతోంది.
Aug 10 2013 11:58 PM | Updated on Sep 1 2017 9:46 PM