హీరో నోటికి అందించినట్లే అందించి... | Salman Khan Shares Funny Moments with Nephew Ahil | Sakshi
Sakshi News home page

హీరో నోటికి అందించినట్లే అందించి...

Sep 16 2017 11:36 AM | Updated on Sep 19 2017 4:39 PM

హీరో నోటికి అందించినట్లే అందించి...

హీరో నోటికి అందించినట్లే అందించి...

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌కు ఇప్పుడున్న ఏకైక బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరన్న విషయం...

సాక్షి, సినిమా: బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ తన కొత్త చిత్రం టైగర్‌ జిందాహై షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చి... ఇప్పుడు లండన్‌ టూర్‌కు వెళ్లాడు. అంత కంటే ముఖ్యంగా అల్లుడు చిన్నారి అహిల్‌ను కూడా వెంట తీసుకెళ్లి ఎక్కువ సమయం గడుపుతూ బిజీగా గడిపేస్తున్నాడు.
 
పుట్టినప్పటి నుంచే వీరిద్దరి మధ్య బంధాలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు ‘మాము’ సల్మాన్‌ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వస్తున్నాడు. తాజాగా అహిల్‌ చేసిన మరో చిలిపి పనిని కూడా చూపించేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement