'ప్రభాస్' మూవీ ఓపెనింగ్ | Sagar, Nithish Reddy New Movie Prabhas Opening | Sakshi
Sakshi News home page

'ప్రభాస్' మూవీ ఓపెనింగ్

Sep 22 2017 4:31 PM | Updated on Sep 22 2017 5:52 PM

'ప్రభాస్' మూవీ ఓపెనింగ్

'ప్రభాస్' మూవీ ఓపెనింగ్

నితీష్ రెడ్డి హీరోగా సీనియర్ డైరెక్టర్ సాగర్ దర్శకత్వంలో ఫార్చ్యూన్ మూవీస్ వారు నిర్మిస్తున్న సినిమా 'ప్రభాస్'.

నితీష్ రెడ్డి హీరోగా సీనియర్ డైరెక్టర్ సాగర్ దర్శకత్వంలో ఫార్చ్యూన్ మూవీస్ వారు నిర్మిస్తున్న సినిమా 'ప్రభాస్'.  ఈ చిత్రం 22 వ  తేదీ ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది.హీరో నితీష్ రెడ్డి, హీరోయిన్స్ నందిని, అమృత లపై  తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మరో సీనియర్ నిర్మాత, తెలంగాణ ఎఫ్.డి.సి ఛైర్మెన్ పీ. రామ్మోహన్ రావ్ క్లాప్ కొట్టారు. ప్రముఖ దర్శకులు ఎస్.వి. కృష్ణా రెడ్డి తొలి షాట్ కి
దర్శకత్వం వహించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement