కృష్ణంరాజు @ 80 | Rebel Star Krishnam Raju birthday celebrations | Sakshi
Sakshi News home page

కృష్ణంరాజు @ 80

Jan 21 2020 12:53 AM | Updated on Jan 21 2020 12:53 AM

Rebel Star Krishnam Raju birthday celebrations - Sakshi

బర్త్‌డే వేడుకలో కుటుంబ సభ్యులతో కృష్ణంరాజు

సోమవారంతో 80వ వసంతంలోకి అడుగుపెట్టారు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు. ఈ బర్త్‌డేను కుటుంబ సభ్యులు, సినిమా పరిశ్రమలో ఉన్న ఆప్తుల మధ్య జరుపుకున్నారాయన. ఈ వేడుక హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగింది. ఈ వేడుకకు మోహన్‌బాబు, చిరంజీవి, విçష్ణు, లక్ష్మీ హాజరయ్యారు. పెదనాన్న పుట్టినరోజు వేడుకలో ప్రభాస్‌ సందడి చేశారు.   

ప్రభాస్, చిరంజీవి


కృష్ణంరాజు, ప్రభాస్‌


కృష్ణంరాజు, మోహన్‌బాబు, ప్రభాస్‌


ప్రభాస్, విష్ణు మంచు

Advertisement
 
Advertisement
Advertisement