
రాజా ది గ్రేట్ టీజర్
రవితేజ, మెహరీన్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ‘రాజా ది గ్రేట్’ టీజర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం
రవితేజ, మెహరీన్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ‘రాజా ది గ్రేట్’ టీజర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.