స్టార్ హీరో అల్లు అర్జున్ సాధించిన ఓ రికార్డ్‌ను హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ బ్రేక్ చేసింది. ఇటీవల విడుదలైన గుంటూరు టాకీస్ సినిమాతో రష్మీ, ఈ ఫీట్ సాధించింది. ఈ సినిమాలో హాట్ హాట్ సీన్స్‌తో అలరించిన రష్మీ, అదే రేంజ్లో ఓ పాట కూడా చేసింది. సిద్ధూ అనే కొత్త కుర్రాడితో కలిసి రష్మీ చేసిన రొమాన్స్ సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసింది. వెండితెర మీదే కాదు.. యూట్యూబ్‌లో కూడా ఈ పాట సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
గతంలో పాటల విషయంలో యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన రికార్డ్ అల్లు అర్జున్ పేరిట ఉండేది. అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన రేసుగుర్రం సినిమాలోని సినిమా చూపిస్త మామ పాటను ఇప్పటి వరకు కోటీ 90 లక్షల మంది యూట్యూబ్‌లో చూశారు. అయితే బన్నీ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ రష్మీ నటించిన హాట్కు రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అది కూడా కేవలం మూడు నెలల కాలంలోనే కావటం మరో విశేషం.
అల్లు అర్జున్ రికార్డ్ బ్రేక్ చేసిన రష్మీ
Published Fri, Dec 2 2016 2:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి
సమయం లేదు మిత్రమా...
పారిశ్రామిక కారిడార్ నెలకొల్పాలి
భద్రగిరికి న్యాయం చేయాలి
అకాల వర్షానికి అరటి తోటలు నేలమట్టం
కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవం
పాఠశాలలు తెరిచే నాటికి పనుల పూర్తి
అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
కేటీపీఎస్ గేమ్స్ సెక్రటరీగా టి.మహేశ్
అప్పుడూ ఇప్పుడూ 'అంతే'
తప్పక చదవండి
- బ్లూచిప్స్‌కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement