పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ | Puri Jagannadhs talent hunt for directors | Sakshi
Sakshi News home page

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

May 6 2015 12:32 AM | Updated on Sep 3 2017 1:29 AM

పూరి జగన్నాథ్  డైరెక్టర్స్ హంట్

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

సాక్షి మీడియా గ్రూప్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి నిర్వహించిన లఘు చిత్రాల పోటీలో ‘ఐడియా

 ఐడియా-7ఫైనల్ లిస్ట్
 ‘‘సాక్షి మీడియా గ్రూప్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి నిర్వహించిన లఘు చిత్రాల పోటీలో ‘ఐడియా నం. 7’కు న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. కలలు చాలా మందికి ఉంటాయి. సినిమా అనే కలను నిజం చేసుకోవాలని జీవితాంతం ప్రయత్నించినా అవకాశాలు రానివాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం. చాలా మంది వాళ్ల కలలకు తెరరూపం ఇచ్చి బాగా తీసిన వాళ్లు ఉన్నారు. వాళ్లందరికీ సినిమా పరిశ్రమ స్వాగతం పలుకుతోంది. పూరి జగన్నాథ్ ఇచ్చిన కథాంశానికి తగ్గట్టుగా ఉన్న మూడు లఘు చిత్రాలను ఎంపిక చేశాను. ఈ పోటీలో పాల్గొన్న మిగతా వాళ్లకు ఆల్ ది బెస్ట్.
 - ఝాన్సీ, యాంకర్
 
 ఐడియా నం.7
 జ్యూరీ మెంబర్: ఝాన్సీ
 
 1)    అధర్మన్యాయం
     దర్శకత్వం: రామ్‌జగదీశ్
     ramjagadeesh1@gmail.com
 
 2)    కోపంతో ఓ రోజు
     దర్శకత్వం: బాలాజీ ప్రసాద్
     balajiprasad1991@gmail.com
 
 3)    ఐడియా-7
     దర్శకత్వం: వి.గోపి
     vgopi0606@gmail.com
 
 ఈ లఘు చిత్రాలను sakshi.comలో వీక్షించండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement