పీయస్వీ గరుడవేగ మేకింగ్ వీడియో | PSV Garudavega making video | Sakshi
Sakshi News home page

పీయస్వీ గరుడవేగ మేకింగ్ వీడియో

Jul 5 2017 10:39 AM | Updated on Sep 5 2017 3:17 PM

పీయస్వీ గరుడవేగ మేకింగ్ వీడియో

పీయస్వీ గరుడవేగ మేకింగ్ వీడియో

హీరోయిన్ శ్రద్ధాదాస్ 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం' సినిమాలో జ‌ర్నలిస్ట్ పాత్ర చేస్తుంది. యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్

హీరోయిన్ శ్రద్ధాదాస్ 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం' సినిమాలో జ‌ర్నలిస్ట్ పాత్ర చేస్తుంది. యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం . ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ‌ జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ ఎన్ఐఎ ఆఫీస‌ర్ పాత్రలో న‌టిస్తున్నారు.

గుంటూరు టాకీస్ చిత్రంలో హిలేరియ‌స్ గ్యాంగ్ స్టర్ పాత్రలో న‌టించిన శ్రద్ధాదాస్ ఈ సినిమాలో కాంటెంప‌ర‌రీ జ‌ర్నలిస్ట్ పాత్రలో క‌న‌ప‌డనుంది. ప్రముఖ పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామి స్థాయికి రావాలని క‌ల‌లు క‌నే ఓ యంగ్ జ‌ర్నలిస్ట్ మ‌నాలిగా బెంగాలీ బ్యూటీ శ్రద్ధాదాస్ అలరించనుంది. శ్రద్ధాదాస్ రియల్ లైఫ్ లోనూ జ‌ర్నలిజం స్టూడెంట్ కావ‌డంతో మనాలి పాత్రలో ఒదిగిపోయింది. తాజా శ్రద్ధ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement