షాపింగ్‌ మాల్‌లో ప్రియా ప్రకాశ్‌.. వీడియో వైరల్‌ | Priya Prakash Varrier Shopping Mall Video Goes Viral | Sakshi
Sakshi News home page

షాపింగ్‌ మాల్‌లో ప్రియా ప్రకాశ్‌.. వీడియో వైరల్‌

Apr 2 2018 4:53 PM | Updated on Apr 2 2018 6:21 PM

Priya Prakash Varrier Shopping Mall Video Goes Viral - Sakshi

ప్రి‍యా ప్రకాశ్‌ వారియర్‌

తిరువనంతపురం : ఒక్క కనుసైగతో దేశవ్యాప్తంగా పాపులరైన మలయాళ కుట్టి ‘ ప్రి‍యా ప్రకాశ్‌ వారియర్‌’. ఆమెకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా నెటిజన్లకు పండగే. కొద్దిరోజులుగా ప్రియా ప్రకాశ్‌ షాపింగ్‌మాల్‌ వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. షాపింగ్‌​మాల్‌లో అభిమానులతో కలసి ఫోటోలు దిగిన ఈ వీడియోను ఆమె అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అంతే కాదు ‘‘ ప్రియా వారియర్‌ హోలిక్స్‌’’ పేరిట ఆమెకు ఓ అభిమాన సంఘం ఉంది.  ప్రియకు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ చేస్తుంటుంది. ఆమె నటించిన ‘ఒరు అదార్‌ లవ్‌’  సినిమా జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement