ప్రీతీ జింటాకి పెళ్లయింది! | Preity Zinta gets married; here's all you need to know about her HUSBAND Gene Goodenough! | Sakshi
Sakshi News home page

ప్రీతీ జింటాకి పెళ్లయింది!

Mar 2 2016 1:32 AM | Updated on Apr 3 2019 6:23 PM

ప్రీతీ జింటాకి పెళ్లయింది! - Sakshi

ప్రీతీ జింటాకి పెళ్లయింది!

తెలుగులో ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజకుమారుడు’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్

 తెలుగులో ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజకుమారుడు’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నాయిక ప్రీతీ జింటా తన స్నేహితుడు జీన్ గుడ్‌ఇనఫ్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. లాస్ ఏంజెల్స్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్ళి జరిగింది. ఈ విషయాన్ని బాలీవుడ్  ప్రముఖులు కబీర్ బేడీ, సుస్మితా సేన్, ఫరాఖాన్  ట్విటర్‌లో ప్రకటించారు. పెళ్లి గురించి రకరకాల ఊహాగానాలు మీడియాలో వచ్చినా ఇటీవలి దాకా ప్రీతి ఖండించారు. కాగా మంగళవారం కబీర్‌బేడీ ట్వీట్‌తో ప్రీతి పెళ్లి సంగతి అందరికీ తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement