ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో... | Prakash Raj signs Nana Patekar for his directorial debut in Bollywood | Sakshi
Sakshi News home page

ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో...

Feb 24 2015 11:08 PM | Updated on Sep 2 2017 9:51 PM

ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో...

ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో...

హిందీ చిత్ర సీమలో విలక్షణ నటునిగా పేరు తెచ్చుకున్న నానా పటేకర్, మన ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో

హిందీ చిత్ర సీమలో విలక్షణ నటునిగా పేరు తెచ్చుకున్న నానా పటేకర్, మన ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘ఉలవచారు బిర్యానీ’కి ఇది రీమేక్. నానా పటేకర్ మాట్లాడుతూ - ‘‘ఈ ప్రేమకథ నాకు బాగా నచ్చింది. ప్రకాశ్‌రాజ్ బాగా తీస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement