హిందీ సిన్మా కంటే ముందు...

prabhas 1960s best love story europe - Sakshi

ఓ హిందీ సిన్మా చేసే ఛాన్సుందని ప్రభాస్‌ చెబుతున్నారు. అంతకంటే ముందు... ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘సాహో’ తర్వాత... ఓ అందమైన ప్రేమకథలో నటిస్తానని ప్రభాస్‌ పేర్కొన్నారు. అదీ మామూలు ప్రేమకథ కాదు! మన దేశంలో జరిగేదీ కాదు! 50 ఏళ్లు వెనక్కి వెళ్లి, 1960–70ల్లో యూరప్‌ నేపథ్యంలోని ప్రేమకథతో ప్రభాస్‌ సినిమా చేయబోతున్నారు. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. వచ్చే ఏడాది జూలై కల్లా ఈ సిన్మాను పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట! అప్పుడు హిందీ సినిమా గురించి ఆలోచిస్తానన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top