సిన్సియర్ పోలీస్ | Police sincere | Sakshi
Sakshi News home page

సిన్సియర్ పోలీస్

Aug 18 2015 12:46 AM | Updated on Sep 3 2017 7:37 AM

సిన్సియర్ పోలీస్

సిన్సియర్ పోలీస్

ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన శ్రీకాంత్ మరోసారి లాఠీ ఝుళిపించనున్నారు.

ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన శ్రీకాంత్ మరోసారి లాఠీ ఝుళిపించనున్నారు. శ్రీకాంత్, నిఖిత జంటగా సతీశ్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన ‘టై’ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది.
 
 నిర్మాత మాట్లాడుతూ- ‘‘శ్రీకాంత్  కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రంగా నిలుస్తుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సిన్సియర్  పోలీస్ ఆఫీసర్ కథే ఈ చిత్రం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి అయినీడి, సమర్పణ: షేక్ కరీమా.
 

Advertisement
 
Advertisement
Advertisement