లెజెండ్ ఆడియో కార్యక్రమంలో పొలీసుల అత్యుత్సాహం! | Police over action at Legent audio release program | Sakshi
Sakshi News home page

లెజెండ్ ఆడియో కార్యక్రమంలో పొలీసుల అత్యుత్సాహం!

Mar 7 2014 8:34 PM | Updated on Jul 12 2019 4:40 PM

లెజెండ్ ఆడియో కార్యక్రమంలో పొలీసుల అత్యుత్సాహం! - Sakshi

లెజెండ్ ఆడియో కార్యక్రమంలో పొలీసుల అత్యుత్సాహం!

బాలకృష్ణ నటించిన లెజెండ్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అభిమానులపై పోలీసులు, సెక్యూరిటీ అత్యుత్సాహం చూపారు.

బాలకృష్ణ నటించిన లెజెండ్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అభిమానులపై పోలీసులు, సెక్యూరిటీ అత్యుత్సాహం చూపారు. అభిమానులపై పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. ఆడియో కార్యక్రమంలోకి ప్రవేశించేందుకు పాసులున్నా సెక్యూరిటీ లోనికి అనుమతించని పోలీసులపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
బాలకృష్ణ నటించిన లెజెండ్‌ ఆడియో కార్యక్రమం హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్ తదితరులు హాజరయ్యారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement