చిరుకు పవన్‌ శుభాకాంక్షలు | Pawan Kalyan Wishes Chiranjeevi On His Birthday | Sakshi
Sakshi News home page

Aug 22 2018 3:19 PM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Wishes Chiranjeevi On His Birthday - Sakshi

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్...

సాక్షి, హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సమేతంగా చిరు ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఉదయం నుంచే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు మెగాస్టార్‌కు విషెస్‌ చెపుతున్నారు.

చిరు బర్త్‌ డే కానుకగా రిలీజ్ చేసిన సైరా నరసింహారెడ్డి టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. మంగళవారం సాయంత్రం అభిమానుల కోసం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మెగా హీరోలు రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ పాల్గొని ఉత్సాహపరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement