కన్నడంలో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ | Oka Romantic Crime Katha in Kannada | Sakshi
Sakshi News home page

కన్నడంలో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’

Jun 7 2014 11:14 PM | Updated on Sep 2 2017 8:27 AM

కన్నడంలో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’

కన్నడంలో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’

తెలుగులో ఘన విజయం సాధించిన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేస్తున్నారు మలినేని లక్ష్మయ్య చౌదరి. ఈ సినిమా కన్నడంలో కూడా విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 తెలుగులో ఘన విజయం సాధించిన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేస్తున్నారు మలినేని లక్ష్మయ్య చౌదరి. ఈ సినిమా కన్నడంలో కూడా విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాతగా తెలుగులో కూడా ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రాలు చేస్తానని ఆయన వెల్లడించారు. ఓ పక్క నిర్మాణంతో పాటు నటన కూడా చేస్తున్నానని చెబుతూ -‘‘ఇటీవలన విడుదలైన ‘బ్రోకర్-2’లో ముఖ్యమంత్రి తండ్రిగా ముఖ్యపాత్ర చేశాను. అలాగే ‘అద్భుత సినీరంగం’లో కూడా మరో మంచి పాత్ర చేశాను. ప్రస్తుతం అయిదు సినిమాల్లో నటిస్తున్నాను. నిర్మాతగా, నటునిగా పరిశ్రమలో మంచి పేరు సంపాదిస్తాను’’ అని మలినేని విశ్వాసం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement