చాలా రోజులుగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయకపోయినా ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తుంది. అంతేకాదు తాజాగా ఈ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా టైటిల్ అంటూ ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాలోనటిస్తున్న ఎన్టీఆర్, ఈ సినిమా పూర్తి కాగానే కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు 'జనతా గ్యారేజ్' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారట. 'అన్నీ రిపేర్ చేయబడును' అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టినట్టుగా చెబుతున్నారు. టైటిల్‌ను బట్టి చూస్తే, ఎన్టీఆర్ ఈ సినిమాలో మెకానిక్‌గా కనిపించనున్నాడన్న విషయం అర్థమవుతోంది.
కొరటాల శివ డైరెక్షన్లో శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్, ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందు హీరోయిన్గా శృతి హాసన్ ను తీసుకోవాలని భావించినా, ప్రస్తుతం ధనుష్ సరసన అనేకుడు సినిమాలో నటించిన అమైరా దస్తర్ పేరు వినిపిస్తోంది. నాన్నకు ప్రేమతో రిలీజ్ తరువాత జనవరిలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు చిత్రయూనిట్.
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
Published Sat, Oct 24 2015 12:10 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రత్యేక పోలింగ్ కేంద్రాలిక్కడే..
వేసవిలోనూ నిరంతరం మంచినీటి సరఫరా
‘రిజర్వేషన్ల వ్యతిరేక బీజేపీని ఓడించాలి’
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి విద్యార్థుల ఎంపిక
ఐటీఐలో కొత్త కొర్సులు
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ
అంగన్వాడీల రిటైర్మెంట్..!
● నేటి సాయంత్రం 4గంటల వరకే అనుమతి ● బంద్ కానున్న ఎన్నికల ప్రచార మోత
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement