‘యన్‌.టీ.ఆర్‌’ సినిమా ఆడియో వేడుక | NTR Biopic audio launch | Sakshi
Sakshi News home page

‘యన్‌.టీ.ఆర్‌’ సినిమా ఆడియో వేడుక

Dec 22 2018 3:06 AM | Updated on Jul 12 2019 4:40 PM

NTR Biopic audio launch - Sakshi

యన్‌టిఆర్‌ ఆడియో ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌లో శుక్రవారం ‘యన్‌టిఆర్‌’ సినిమా ఆడియో, ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ వేడుకలో చిత్ర హీరో బాలకృష్ణ, హీరోయిన్‌ విద్యాబాలన్, దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. వీరితో పాటు నటీనటులు జమున, గీతాంజలి, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్‌బాబు, బ్రహ్మానందం,  కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్, సుమంత్, రానా, తారకరత్న, రకుల్‌ ప్రీత్‌సింగ్, ప్రణీత, దర్శకులు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, అనిల్‌ రావిపూడి, ‘కళాబంధు’ టి.సుబ్బరామిరెడ్డి,   పరుచూరి బ్రదర్స్, నాజర్, నరేశ్‌లతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement