వినోదమే ప్రధానం | Ninu Chusaka in May first week | Sakshi
Sakshi News home page

వినోదమే ప్రధానం

Apr 28 2014 11:02 PM | Updated on Sep 2 2017 6:39 AM

వినోదమే ప్రధానం

వినోదమే ప్రధానం

మనోజ్ నందం, భవానీ అగర్వాల్ జంటగా రాజా దాసరి స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నిను చూశాక’. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు

 మనోజ్ నందం, భవానీ అగర్వాల్ జంటగా రాజా దాసరి స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నిను చూశాక’. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజా దాసరి మాట్లాడుతూ -‘‘సున్నితమైన భావోద్వేగాల మధ్య సాగే ప్రేమకథా చిత్రమిది. వినోద ప్రధానంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. బ్రహ్మానందంగారు చేసిన పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement